వినాయక చవితి సందర్బంగా పీస్ మీటింగ్ ను నిర్వహించిన తహశీల్ధార్ ఎం.సుజాత

September 10, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా సెప్టెంబర్ 10. నందలూరు మండలంలో వినాయకచవితి పండుగ సందర్భంగా గురువారం తహసిల్దార్ ఉత్సవ కమిటీ తీసుకోవలసిన జాగ్రత్తలు నిబంధనలు కు విరుద్ధంగా చేయకూడని పనులు పీస్ కమిటీ సబ్యులకు తెలిపారు, అంతేకాక పీస్.కమిటీ సూచ నలు తీసుకున్నారు. ఈ కార్య క్రమంలో తాటి సుబ్బరాయుడు, సయ్యద్ అమీర్, పోలిచెర్ల దుర్గాప్రసాద్, మోడపోతుల రాము, దినేష్ తదితరులు పాల్గొన్నారు,

🌐 Select Language:
📰 ePaper