తెలంగాణ

ఐజ మండలం,తూముకుంట ఎంఆర్పిఎస్ నూతన గ్రామ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

ఐజ మండలం,తూముకుంట ఎంఆర్పిఎస్ నూతన గ్రామ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

జనం న్యూస్ 13 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం తూముకుంట గ్రామంలో నిన్న సాయంత్రం ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. తూముకుంట గ్రామ అధ్యక్షులు తిమ్మరాజు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీలు ఎన్నిక చేసి మన వారసత్వానికి ఎమ్మార్పీఎస్ చేసిన సేవలను తెలియ చెప్పాలని సమాజంలో జరుగుతున్న దాడులకు అంటరానితనానికి అండగా మన సంఘం ఉండాలని పిలుపునిచ్చారు అందులో భాగంగానే గ్రామ గ్రామాన గ్రామ నూతన గ్రామ కమిటీలు ఏర్పాటు చేయుచున్నాము. ఈ కార్యక్రమంలో ఐజ మండల ఇన్చార్జీలు ఐజ ఆంజనేయులు మాదిగ, ఉప్పల దేవన మాదిగ ఆధ్వర్యంలో తూముకుంట ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు సామేలు పురుషోత్తం దేవన్న సుందరన్న ఆధ్వర్యంలో కమిటీని అనుకోవడం జరిగింది

ఇ-పేపర్