తెలంగాణ

25 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని

25 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని

జనం న్యూస్ 15 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగుళాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు విజయుడు వినత పత్రాన్ని అందజేసిన రైతులు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి మండలంలోని చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందించేందుకు మారమునిగాల లేదా ప్రాగటూరు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి 32ఎ కాలువకు అనుసంధానం చేయాలని రైతులు అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు విజయుడు ని మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యే కి వినత పత్రాన్ని అందజేసిన రైతులు అనంతరం రైతులు మాట్లాడుతూ సుమారు 25 వేల ఎకరాలకు సాగునీరు అందితే రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి లిఫ్ట్ పథకానికి మంజూరు చేయించాలని ఆలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు విజయుడు ని కోరారు, దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ తప్పకుండా సమస్య పరిష్కారం అయ్యేటట్లు చేస్తాననీ హామీ ఇచ్చారు బి ఆర్ ఎస్ పార్టీ సోషల్ మీడియా అయిజ మండలం

ఇ-పేపర్