తెలంగాణ

మంగళవారం పెబ్బేరులో కరాటే బెల్ట్ పోటీలు నిర్వహించారు

మంగళవారం పెబ్బేరులో కరాటే బెల్ట్ పోటీలు నిర్వహించారు

జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు 15-09-2026 న పెబ్బేరులో కరాటే శీను అకాడమీ ఆధ్వర్యంలో కరాటే బెల్ట్ టెస్టు నిర్వహించారు ఇందులో ఎల్లో బెల్ట్ విభాగంలో శ్రీ మహతి ..జయదీప్. పునీత్ .జస్విక్ .జోష్ణ . నేహంత్ నారాయణ. ఎల్లో బెల్ట్ సాధించాలని . ఆరంజ్ బెల్ట్ విభాగంలో. టీ నా. నిత్యశ్రీ. గ్రీన్ బెల్ట్ భాగంలో రోహిత్ నాయక్ . సాయి చరణ్. మెరూన్ బెల్ట్ భాగంలో .జాహ్నవి. బెల్టులు సాధించారు అని ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ జాహ్నవి. తశ్విన్. ధనుష్. గౌతమ్. భవిత .పాల్గొన్నారు అని మాస్టర్ శ్రీనివాసులు తెలిపారు.

ఇ-పేపర్