తెలంగాణ

డిగ్రీ సార్వత్రిక తరగతులు ప్రారంభం*

డిగ్రీ సార్వత్రిక తరగతులు ప్రారంభం*

జనం న్యూస్ ; 1 నవంబర్ ఆదివారం సిద్దిపేట నియోజికవర్గ ఇంచార్జ్ వై.రమేష్; బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ ప్రథమ సంవత్సరం సెమిస్టర్ -1, ద్వితీయ సంవత్సరం సెమిస్టర్ – 3,తృతీయ సంవత్సరం సెమిస్టర్ – 5 , విద్యార్థులకు ఆదివారం అనగా తేది 01-11-2026 న ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 5.00 వరకు తరగతులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేట యందు ప్రారంభమైతున్నాయి. కావున విద్యార్థులు తప్పనిసరిగా తరగతులకు హాజరుకాగలరు. మిగత వివరాలకు ప్రాంతీయ సమన్వయ విద్యాకేంద్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేట నందు సంప్రదించగలరు. ఫోన్ నంబర్లు: 7382929615 డా, ఎం శ్రద్ధానందం రీజినల్ కోఆర్డినేటర్ తెలిపారు.

ఇ-పేపర్