ఆంధ్రప్రదేశ్

సోషల్ మీడియా లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

సోషల్ మీడియా లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

-ఎస్ ఐ మల్లికార్జున రెడ్డి జనం న్యూస్ నందలూరు కడప జిల్లా సోషల్ మీడియా వేదికగా అనగా వాట్సప్ , ఫేసుబుక్ , ఇంస్టాగ్రామ్ లో ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు గానీ, స్టేట్మెంట్లు గానీ, పెడితే అలాంటివారి పైన మరియు ఆయా గ్రూపు అడ్మిన్ ల పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నందలూరు సబ్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించ డానికి ప్రయత్నించే ఏ ఒక్కరిని ఉపేక్షించబోమని హెచ్చరించారు.

ఇ-పేపర్