ఆంధ్రప్రదేశ్

జాతీయ నులిపురుగుల నివారణదినోత్సవం:-వైద్యాధికారి డాక్టర్ శరత్ కమల్

జాతీయ నులిపురుగుల నివారణదినోత్సవం:-వైద్యాధికారి డాక్టర్ శరత్ కమల్

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా సెప్టెంబర్ 25 నేడు జాతీయను`లిపురుగుల నివారణ దినోత్సవం సంద ర్భంగా నందలూరు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ కె శరత్ కమల్ ఒక సంవత్సరం నుండి 18 సంవత్సరాల లోపు పిల్ల లందరికీఅల్బెండజోల్ టాబ్లెట్లు మింగించనున్నట్లు ఒక ప్రక టనలోతెలియజేశారు. కావున నందలూరు మండల ప్రజలంద రికీ తెలియజేశారు, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పిల్ల లందరికీ,అంగన్వాడీ కేంద్రాలలో మండల ప్రాథమిక పాఠశాలల లో జిల్లా పరిషత్,హైస్కూల్స్కా లేజీలలో,ప్రయివేటు పాఠ శాలలో అల్బెండజోల్ టాబ్లెట్లు మింగించనున్నట్లు ఆయన తెలిపారు. పాఠశాలలకు వెళ్ళని పిల్లలకు ఇంటి వద్దనే ఆశా కార్య కర్తల ద్వారా మింగించడం జరుగుతుందని. కావున నంద లూరు మండల ప్రజలు ఈ అవ కాశాన్ని వినియోగించుకొని నులిపురుగుల నుండి మన పిల్లలందరిని కాపాడుకోవాలని ఆయన తెలియ జేశారు.

ఇ-పేపర్