ఆంధ్రప్రదేశ్

చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జీఎస్సార్.

చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జీఎస్సార్.

జనం న్యూస్ సెప్టెంబర్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరవనిత తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ అని అన్నారు తెలంగాణ భూ పోరాటానికి నాంది పలికిన వీర వనిత ఐలమ్మ తెలంగాణ రైతాంగ పోరాటంలో ఐలమ్మ చూపిన తెగువ అందరికీ ఆదర్శమని ఆమె ధైర్యం ఆమె పోరాటం నేటి తరానికి స్ఫూర్తి దాయకం తెలంగాణ చరిత్ర లో ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం అని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి శాయంపేట గ్రామ సర్పంచ్ చింతల ఉమా రవిపాల్ నాయకులు నాయకులు చల్ల చక్రపాణి వరదరాజు కట్టయ్య శ్రీను రజక సంఘం సభ్యులు కొత్తపెళ్లి రవీందర్ మొగిలి రాజు నడి కొట్టుల రాజు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్