జుక్కల్ సెప్టెంబర్ 26 జనం న్యూస్కా మారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో చాకలి చిట్యాల ఐలమ్మ 131 వ జయంతి గ్రామపంచాయతీ పాలకవర్గ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్. వి. రమణ సురేష్ గ్రామ పంచాయతీ కార్యదర్శి. భారద్వాజ్. వార్డ్ సభ్యులు. శివాజీ పటేల్. సంగ్రామ్. హైదర్ సాబ్. నాగనాథ్. షాదుల్. ఫీల్డ్ అసిస్టెంట్. బి. రాజు. కారోబార్. ఎం. గంగారం. రజక సంఘం సభ్యులు సిహెచ్. నాగనాథ్. సిహెచ్. హోసన్న. గ్రామ పెద్దలు. ఈశ్వర్ గొండ. డీలర్. శంకర్. మాజీ వార్డ్ సభ్యులు. శివాజీ. దొడికింది. బాబు. మహిళలు తదితరులు పాల్గొన్నారు.