ఆంధ్రప్రదేశ్

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన నాయకులు

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన నాయకులు

జనం న్యూస్ సెప్టెంబర్ 26 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్ళూరి పుట్టిన రోజు సందర్భంగా జనసేన రాష్ట్ర జాయినింగ్ కమిటీ కన్వీనర్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కూకట్పల్లి నియోజకవర్గ నాయకులతో ఆయన నివాసంలో ప్రత్యక్షంగా కలసి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొల్లా శంకర్, వేముల మహేష్ శ్రీనివాస గోవిందా,ముంతాజ్, సృజన పలువురు కీలక నాయకులు, జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు అందజేశారు.

ఇ-పేపర్