ఆంధ్రప్రదేశ్

రైతు సేవ సహకార సంఘం బిచ్కుందలో 61వ మహాజన సభ,

రైతు సేవ సహకార సంఘం బిచ్కుందలో 61వ మహాజన సభ,

బిచ్కుంద సెప్టెంబర్ 28 జనం న్యూస్కా మారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో సోమవారం రోజు రైతు సేవా సహకార సంఘం బిచ్కుంద నందు 61 వ మహాజన సభ నల్చార్ బాలాజీ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాములో. ఏప్రిల్ 2026 నుండి సెప్టెంబర్ 2026 వరకు గల లావాదేవిలు మరియు.2025 2026 ఆడిట్ అయిన నివేదికలను అమోధిoచడమ్ జరిగినది. ఎస్ బి ఐ బ్రాంచ్ బిచ్కుంద వారు (SBI Branch Bichkunda varu) సంఘం కెసిసి ఖాతా పునఃప్రారంభం మరియు కొత్త కె సి సి ఖాతాను ఇవ్వాలని నిర్ణయించినది, సంఘం బైలా ప్రకారం ప్రభుత్వం సహకార ఎన్నికలు నిర్వహించాలనీ తీర్మానించినారు ఈకార్యక్రమంలో వైస్ చైర్మన్ యాదరావు, సంఘం డైరెక్టర్ లు దర్పాల్ సంజు, పోతుల అశోక్, శంకర్ నాయక్, చంద్రకాంత్ పటేల్, గణపతి రెడ్డి, సీఈవో శ్రవణ్ పటేల్, సిబ్బంది మరియూ రైతులు పాల్గొన్నారు.

ఇ-పేపర్