జనం న్యూస్ 17 ఆలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండి జహంగీర్. ఆలేరు పట్టణ కేంద్రంలోని గురువారం రోజున తాసిల్దార్ కార్యాలయం ముందు ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ఆలేరును కరువు ప్రాంతంగా ప్రకటించాలని ధర్నా నిర్వహించారు ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బేజాడి కుమార్ పాల్గొని మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న గంధమల్ల ప్రాజెక్టును పూర్తిచేసి సాగునీరు ఇవ్వాలని ఎండిన పంటలకు నష్టపరిహారం రుణమాఫీ చేసి తాగునీటి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు పాల్గొన్నవారు ఏఐకేఎంఎస్ జిల్లా గౌరవ అధ్యక్షులు మామిడాల సోమయ్య ఉపాధ్యక్షులు బిక్కిరి సహదేవ్ సహాయ కార్యదర్శి బాల మల్లేష్ తమ్మడి అంజయ్య కొమరయ్య పి రాఘవరెడ్డి మాలోతు మోతిలాల్ ఏఐకేఎంఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు