ఆంధ్రప్రదేశ్

సర్పంచ్ ఉమా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం

సర్పంచ్ ఉమా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం

జనం న్యూస్ సెప్టెంబర్ 25 నల్ల గుంట నల్ల గుంట మీనాజీపేట గ్రామంలో శ్రీ రంగనాయక స్వామి టెంపుల్ లో నిర్వహించిన శ్రీ అనంతపద్మనాభ స్వామి రథోత్సవం కోటి దీపోత్సవం వంగలి నరహరి శర్మ అయ్యగారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భూపాల్ పల్లి జిల్లా మాజీ ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ గంట్ల దేవేందర్ రెడ్డి మరియు దేవాలయ కమిటీ అధ్యక్షులు మోత్కూర్ రవి మరియు వార్డ్ మెంబర్స్ అశోక్ స్వాతి సురేష్ గ్రామ కమిటీ అధ్యక్షులు రాజగోపాల్ గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు ఓడేటి రాజేందర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

ఇ-పేపర్