ఆంధ్రప్రదేశ్

మండల కేంద్రంలోని టీబీ ఎక్స్ రే స్క్రీనింగ్ శిబిరం *

మండల కేంద్రంలోని టీబీ ఎక్స్ రే స్క్రీనింగ్ శిబిరం *

జనం న్యూస్ సెప్టెంబర్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం టీబీ ముక్ భారత అభియాన్ ఫేజ్ 2 భాగంగా శాయంపేట గ్రామ పంచాయతి పత్తిపాక గ్రామ పంచాయతీ లొ ఎక్స్ రే స్క్రీనింగ్, టిబి శిబిరం ఏర్పాటు చేశారు దీనిలో పద్నాలుగు సంవత్సరాల పైబడిన పిల్లల నుండి అధిక అనారోగ్యానికి ప్రమాదం లో ఉన్న మద్యపానం, ప్రోగతాగడం ,వృద్ధులు,ధూమపానం, హెచ్ ఐ వి శరీర ద్రవ్యరాశి సూచిక 18 కంటే తక్కువ (బిఎంఐ), వృద్ధులు, టిబి కాంటాక్ట్ వారికి ఎక్స్ రే తేమడ పరీక్షలు టిబి పై అవగాహణ కల్పించారు మొత్తం పత్తిపాక లో 84 శాయంపేట లో 86 మంది కి ఎక్స్రేలు తీయడం జరిగింది ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధి ఎంపీడీవో ఫణి చంద్ర, డి టి సి ఓ జిల్లా టీబీ వైద్యధికారి డాక్టర్ ప్రదీప్ రెడ్డి , మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయ కృష్ణ పి డి ఎం ఓ డాక్టర్ శశి , టిబి స్టాఫ్ సీనియర్ ట్రీ్మెంట్ సూపర్ వైజర్ శ్రీనివాస్, నోడల్ అధికారి చలపతి రావు , హెచ్ ఇ ఓ పి హెచ్ ఎన్ సబసెంటర్ ఏ ఎన్ ఎం ఎస్, ఆశలు,లాబ్ టెక్నీషియన్ కృష్ణ ఎ న్ ఎమ్ లు, రేడియో గ్రాఫర్ లు మహేష్, సదానందం , ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్