తెలంగాణ

రోస్టర్ విధానానికి వ్యతిరేకంగా హైదరాబాద్ లో జరిగే సభను విజయవంతం చేయండి

రోస్టర్ విధానానికి వ్యతిరేకంగా హైదరాబాద్ లో జరిగే సభను విజయవంతం చేయండి

జాతీయ మాలల ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం ఆధ్వర్యంలో

జనం న్యూస్,గంభీరావుపేట అక్టోబర్ 4 రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో జాతీయ మాలల ఐక్యవేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి చలో మాల చలో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే మాలల రోస్టర్ విధానాన్ని సవరించాలని వర్గీకరణకు వ్యతిరేకంగా జరిగే సభను విజయవంతం చేయడానికి బయలుదేరిన జాతీయ మాలల ఐక్యవేదిక నాయకులు మండల అధ్యక్షులు లక్కం బాబు నాయకులు బరిగెల అభిలాష్ ముక్తవరం రమణ చారి ఏడబోయిన శ్యామ్ సుందర్ బంటు కిషన్ నాందేడ్ మనోజ్ కుమార్ విద్యార్థి విభాగం నాయకులు దోసల నవనీత్ తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్