ఆంధ్రప్రదేశ్

ఘనంగా ఎమ్మెల్యే జీఎస్సార్ జన్మించిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే జీఎస్సార్ జన్మించిన వేడుకలు

జనం న్యూస్ నవంబర్ 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం అనునిత్యం ప్రజా సేవలో ఉంటూ భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్న మన ప్రియతమ నాయకులు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం మహా అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాసాని చంద్రప్రకాష్ పరకాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మారెపల్లి, బుజ్జన్న రవీందర్ నాయకులు అబ్బు ప్రకాష్ రెడ్డి డి ట్ రెడ్డి కొమ్ముల భాస్కర్ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు ఉప సర్పంచులు మాజీ ప్రజాప్రతినిధులు కార్యదర్శులు ముఖ్య నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్