ఆంధ్రప్రదేశ్

శివపుత్ర యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

శివపుత్ర యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

జనం న్యూస్ సెప్టెంబర్ 23 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో బుధవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా కొత్త కాలనీలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు శివపుత్ర యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు తగనంతరం ఇరుముడి చలనచిత్రం కార్యక్రమం నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు శివపుత్ర యూత్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు పెద్దలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గురువారం గణేశుని రథయాత్ర ఉంటుందని కమిటీ సభ్యులు తెలియజేశారు శివపుత్ర యూత్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇ-పేపర్