జనం న్యూస్ సెప్టెంబర్ 24 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం దశకోటి పార్థివ లింగార్చన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మార్చి 6 2027న జరిగే మహా శివరాత్రి సందర్భంగా సంగారెడ్డి పసల్వాది జ్యోతిర్వాస్తు విద్యాపీఠం లో నిర్వహించే దశకోటి పార్థివలింగార్చన మహోత్సవంలో భాగంగా ఈనెల 24న గురువారం నాడు విద్యాపీఠం వ్యవస్థాపకులు మహేశ్వర శర్మ సిద్ధాంతి స్వామి చిలిపిచేడ్ చిట్కుల బండపోతుగల్ గ్రామాలలో జరిగే పార్థివ లింగా ల తయారుచేసి కార్యక్రమంలో పాల్గొంటారు మహిళ భక్తులు గురు భక్తులు భజన భక్తులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయగలరని మనవి జై గురుదత్త.