ఆంధ్రప్రదేశ్

దుర్గ మాత ను దర్శించుకున్న మండల ఉద్యమ కారుల ఉపాధ్యక్షులు ప్రభాకర్

దుర్గ మాత ను దర్శించుకున్న మండల ఉద్యమ కారుల ఉపాధ్యక్షులు ప్రభాకర్

జనం న్యూస్ అక్టోబర్ 16 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని సూరంపేట గ్రామంలో ఐదవ రోజున శ్రీ సరస్వతి గా ఉన్న అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించిన తెలంగాణ ఉద్యమకారుల మండల ఉపాధ్యక్షులు అడపా రాణి ప్రభాకర్ మాట్లాడుతూ మా గ్రామంలో ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో విరుజిల్లాలని అమ్మవారిని వేడుకున్నామని తెలియజేశారు.

ఇ-పేపర్