GRT GVK స్కూల్ క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమం లోయల్లటూరు

May 11, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 11-05-26 కడప జిల్లా రాజంపేట నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకులు, మాజీ జడ్పిటిసి సభ్యులు యల్లటూరు శివరామరాజు గారు గౌరవప్రదంగా GRT GVK స్కూల్ క్యాంపస్ ప్రారంభోత్సవ కార్య క్రమంలో పాల్గొన్నారు. నందలూరు మండలం, నూకినేని పల్లె పంచాయితీ పరిధిలోని బలిజపల్లె గ్రామానికి చెందిన ప్రముఖ విద్యావేత్త డాక్టర్ గణపతి శంకర్ నరసింహ,కడపలో నూతనంగా ఈ స్కూల్ క్యాంపస్‌ను ప్రారంభిం చారు.ఈ కార్యక్రమానికి యల్లటూరు శివరామరాజు తో పాటు మాజీ సర్పంచ్ సమ్మెట శివ ప్రసాద్ హాజరై, స్కూల్ అభివృద్ధికి శుభా కాంక్షలు తెలియ జేశారు

🌐 Select Language:
📰 ePaper