జనం న్యూస్ అక్టోబర్ 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల నుండి సద్దుల బతుకమ్మ చెరువు వరకు కరెంట్ లు పాతగా మారాయని గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్ కి తెలుపగా సర్పంచ్ దాసి స్వాతి శ్రావణ్ కుమార్ ఏఈ మాట్లాడి వారి సహకారంతో పాత వాటిని తీసి కొత్త వాటిని ఏర్పాటు చేయించారు అనంతరం సర్పంచ్ దాసి స్వాతి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలోని ఎక్కడైనా ఏ వార్డుకైనా పాతబడి ఉండి విరిగే ప్రబోజలో ఉంటే మాకు తెలియజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ వార్డ్ సభ్యులు గ్రామ ప్రజలు ఏ ఈ లైన్మెన్లు తదితరులు పాల్గొన్నారు…..