ఆంధ్రప్రదేశ్

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం మహాజనసభ

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం మహాజనసభ

జనం న్యూస్ 29 ఆలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండి జహంగీర్ ఆలేరు పట్టణ కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సమితి సంఘం మహాజన సభ మంగళవారం రోజున జరిగినది ఈ సమావేశానికి చైర్మన్ జనగాం ఉపేందర్రెడ్డి అధ్యక్షత వహించారు సంఘ పరిధిలోని పలు అంశాలను సమావేశంలో చర్చించారు ఈ సమావేశంలో జిల్లా అధికారులు డైరెక్టర్లు రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్