ఆర్ డి సి కెనాల్ కు నీళ్లు రావడం లేదు సిందనూరు గ్రామం ప్రజలు వాపోతున్నారు

August 7, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 07 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఐజ మండలం సింధనూరు గ్రామం ఆర్టీసీ కెనాల్ కాలువ చిన్నోనిపల్లి రిజర్వాయర్ లింకు కెనాల్ ఆర్డీఎస్ కెనాల్ కు కలపాలి ఎల్లోని వర్షపాతం చాలా తక్కువ ఉన్నందువల్ల పంట పొలాలకు నీళ్లు రావడం లేదు ఇప్పుడు కొన్ని పంటలు పండాలి అనుకుంటే ఆర్ డి సి కెనాలకు నీళ్లు వదలాలి సింధనూరు నుండి ఐజ మండల గ్రామాలకు అలంపూర్ వరకు నీళ్లు వదలాలి తెలంగాణ అల్లంపూర్ నియోజకవర్గం అయినటువంటి ఈ కాల్వకు కర్ణాటక నుంచి నీళ్లు వస్తున్నాయి కానీ ప్రస్తుత ఇప్పుడు వదలడం లేదు చిన్నంపల్లి రిజర్వాయర్ లింకు చేసి నీళ్లు వదలాలని ప్రజలు వాపోతున్నారు ఎన్ని పార్టీలు మారిన ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు రైతులు వర్షం లేక కాలువ నీళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు దయచేసి ఈ ప్రభుత్వమే చొరవ తీసుకొని నీళ్లు చిన్నంపల్లి రిజర్వాయర్ నీళ్లు వదలాలని కోరుకుంటున్నారు

🌐 Select Language:
📰 ePaper