కొట్టే భవ్య హర్షిణి స్టోర్(KBS) వద్దా ఏర్పాటు చేసిన చలివేంద్రంలో మజ్జిగ పంపీణి.
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. నందలూరు మండల కేంద్రంలోని జనసేన నాయకుడు కొట్టే భవ్య హర్షిణి స్టోర్(KBS) యాజమాని కొట్టే శ్రీహరి ఏర్పాటు చేసిన చల్లని మంచినీటి చలివేంద్రం 44రోజులుపూర్తిచేసుకుంది.ఈరోజు Nri జనసైనికుడు గురక శివ కూతురు గురక చార్విక పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ ఫ్యాకెట్లు పంపిణీ చెయ్యడం జరిగింది అలాగే రైల్వే కోడురు నియోజకవర్గంలోనే కాకుండ రాయలసీమలో అందరికి సుపరిచితమైన శ్రీ భగవాన్ ట్రావెల్స్ సహకారంతో చల్లటి మంచి నీరు అందిచడం జరిగింది.ఈ కార్యక్రమంలో హోటల్ శివ,సురేష్,అబ్బిగారి గొపాల్,డాల,తాటి సుబ్బ రాయుడు,మహబూబ్ భాష,రంజిత్,మల్లికార్జున రాజు దాసరిగడ్డ యూత్ పాల్గొన్నారు.