చిలిపి చెడు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ

September 5, 2026 | తెలంగాణ

జనం న్యూస్ సెప్టెంబర్ 5 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండల కేంద్రంలో గల పోలీస్ స్టేషన్ను మెదక్ ఎస్పీ డాక్టర్ బి శ్రీనివాసరావు శనివారం తనిఖీ చేశారు స్టేషన్ రికార్డులు క్రైమ్ ఫైళ్లను పరిశీలించి రోడ్డు ప్రమాద కేసులపై సమీక్ష నిర్వహించారు నేరాల నియంత్రణ నేరరహిత గ్రామాల సాధనకు సిబ్బంది కృషి చేయాలని సీసీ కెమెరాలు ప్రాముఖ్యతను వివరించారు ప్రజలతో మమేకమై ఉండాలని కొనియాడారు ఈ కార్యక్రమంలో డిఎస్పి నరేందర్ గౌడ్ సిఐ రంగకృష్ణ ఎస్సై నర్సింలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper