నూతన వస్త్రాధారణ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం 21-05-2026 రోజు న్యాల్ కల్ మండలం ముంగి చౌరస్తా యస్.ఎల్.ఆర్.ఫంక్ష న్ హాల్ లో జరిగిన (బిఆర్ ఎస్ మండల మాజీ అధ్యక్షు లు)ఎల్చల నర్శింహారెడ్డి సోదరుని కుమార్తె ల నూతన వస్త్రా ధారణ కార్యక్ర మంలో ఎస్సి కార్పొరే షన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు పాల్గొని చిన్నారులను ఆశీర్వ దించారు,ఈ కార్యక్ర మంలో మాజీ జడ్పీటీసీ భాస్కర్, మాజీ సర్పంచ్ సత్యనారా యణ,అప్పారావుపాటిల్,రా జేందర్ రెడ్డి,చెంగల్ జైపాల్, ప్రవీణ్,మైపాల్,పవన్ రాథో డ్,మేఘనాథ్,తది తరులు ఉన్నారు