పేద కుటుంబానికి బియ్యం సహాయం చేసిన బహుజన మిత్రులు!

July 19, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ; 19 జూలై ఆదివారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి: వై.రమేష్; సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం భూంపల్లి గ్రామంలో అనారోగ్యంతో మరణించిన గొల్ల పెంటవ్వ కుటుంబాన్ని బహుజన మిత్రుల ఆధ్వర్యంలో పరామర్శించడం జరిగింది. అలాగే వారి కుటుంబానికి చేయూతగా సహాయంకోసం 50 కిలోల బియ్యన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బహుజన మిత్రులతో పాటు వారి కుటుంబసభ్యులు మరియుగొల్ల యాదవయువకులు గ్రామ పెద్దలు ఉన్నారు.

🌐 Select Language:
📰 ePaper