ప్రజా సేవకై పరితపిస్తున్న ప్రియతమ నాయకుడు
జనం న్యూస్ 07 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూరు మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్.ఏ సంపత్ కుమార్ అలంపూరు నియోజక వర్గంలో తన తండ్రి కీర్తిశేషులు సంధ్యపోగు ఆనందరావు జ్ఞాపకార్ధంగ పంపిణీ చేశారు.ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ బస్టాపులు, ప్రధాన కూడళ్ల ప్రాంగణంలో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేశారు వేసవికాలంలో కూడా తన తండ్రి పేరు పైన వందలాది చలివేంద్ర కేంద్రాలను డాక్టర్ సంపత్ కుమార్ ఏర్పాటు చేశారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ సంపత్ కుమార్ వారి తండ్రి సంధ్యపోగు ఆనందరావు పేరు మీద పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు