మాజీ ఎమ్మెల్యే గండ్ర పరామర్శ…
జనం న్యూస్ మే 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రానికి చెందిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవస్థాన చైర్మన్ సామల బిక్షపతి నమస్తే తెలంగాణ రిపోర్టర్ సామల సూర్యం వారి సోదరుడు కీ.శే సామల రఘు అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వారి ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.వారి వెంట బీ ఆర్ ఎస్ మండల అధ్యక్షులు మనోహర్ రెడ్డి నాయకులు గజ్జి రాజేందర్ కార్యకర్తలు ఉన్నారు…