మాజీ ప్రధాని రజివ్ గాంధీవర్ధంతి మండల్ ఆధ్యక్షులు ఎలిగేటి ఇంద్రసేనరెడ్డి ఆధ్వర్యం లో
జనం న్యూస్ 21 మే 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) హన్మకొండ జిల్లా.ఎల్కతుర్తి మండల కేంద్రంలో. కాంగ్రెస్ పార్టీ. మండల అధ్యక్షులు. ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో. స్వర్గీయ. మాజీ ప్రధాని. రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని. వారి చిత్రపటానికి. ఘన నివాళులర్పించిన. * గొర్రె మహేందర్. మాజీ సింగిల్ విండో చైర్మన్. గోలి రాజేశ్వరరావు. మాజీ మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. అంబాల స్వామి. ఎల్కతుర్తి.గ్రామ శాఖ అధ్యక్షులు. శీలం అనిల్ కుమార్. మార్కెట్ డైరెక్టర్. గొడిశాల రాజయ్య. డైరెక్టర్ బచ్చు బాబురావు.మండల. కాంగ్రెస్ యూత్. మండల సీనియర్. కాంగ్రెస్ నాయకులు. శనిగరపు స్వరూప.వెంకటేష్.. డాక్టర్ బొల్లెపోగు రమేష్.ప్రెసిడెంట్ అంబాల. శ్రీకాంత్. బక్కి. మండ. సుమన్. ఉపసర్పంచ్, మేకల బాబు.ysr. తదితరులు పాల్గొన్నారు.