శాఖాపూర్ వై,గ్రామ సిస్టర్ లకు వీడ్కోలు స్వాగతం పలికిన ఆశా కార్యకర్తలు.
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ పెబ్బేరు జూన్ 23 2026 మంగళవారం వనపర్తి జిల్లా పెబ్బేరు శాఖాపూర్ వై, గ్రామ ప్రాథమిక ఉప కేంద్రంలో ఐదు సంవత్సరాలు పని చేసి ఇక్కడి నుండి కొత్తకోట మండలం పాలెం గ్రామం బదిలీ అయినటు వంటి దీవెనమ్మ సిస్టర్ గారికి, సన్నానం చేసి వీడ్కోలు పలికారు, అలాగే కొత్తగా శాఖాపూర్ వై, ప్రాథమిక ఉప కేంద్రానికి వచ్చినటువంటి బుడ్డమ్మ సిస్టర్ గారికి స్వాగతం పలుకుతూ శాలువా పూలమాలలతో సన్మానం చేశారు,ఈ సందర్భంగా సిస్టర్ దీవెనమ్మ చేసిన సేవలను కొనియాడుతూ సన్మానం చేశారు,ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు భారతి, సుకన్య, వీరమ్మ, సరితా, పాల్గొన్నారు.E