శ్రీ సౌమ్యనాథ స్వామి కల్యాణోత్సవం సందర్భంగా ఎన్ఆర్ఐ సింగిరిరవి, సుధాUAEఆధ్వర్యంలో అన్నదానం

July 30, 2026 | తెలంగాణ

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా నందలూరుమండలంలోని శ్రీ సౌమ్య దేవస్థానం వార్షికబ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం కళ్యాణం సందర్భంగా కళ్యాణాన్ని తిలకించే భక్తులకి ఎన్ఆర్ఐ రవి. సుధా దంపతుల ఆధ్వ ర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వ హించారు ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా రాజంపేట అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్. మాజీచైర్మన్ఎద్దుల విజయసాగర్ పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper