స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ మండలస్థాయి శిక్షణకార్యక్రమము ఎంపీడీవో .

August 6, 2026 | వైరల్ వార్తలు

నందలూరు (కాకతీయ ప్రతినిధి) ఆగస్టు 6. నందలూరు మండలంలోని ఎంపీడీవోకార్యాలయం నందు గురువారం స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమం శిక్షణ నిర్వహించినట్లు ఎంపీడీవో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యదర్శులు గ్రేడ్ 1 నుండి 5 వరకు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు గ్రామస్థాయిలో సంబంధిత చట్టాలు అమలు వ్యక్తిగత మరుగుదొడ్డి(IHHL) వినియోగంపై అవగాహన కల్పించడం బహిరంగ మలవిసర్జన నిర్మూలన అనే అంశం పైన శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు ఎంపీడీవో కేఆర్ఎం ప్రసాద్ తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper