100 ల కోట్ల రూపాయల నిధులు తెచ్చి అలంపూర్ నియోజకవర్గం ను అభివృద్ధి చేసిన అబ్రహం ఎక్కడ
జనం న్యూస్ 11 ఆగస్టు 2026 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ మూడు సంవత్సరాలలో అర్ద కోటి రూపాయల ఫండ్ తేని ఎమ్మెల్యే విజయుడు ఎక్కడ నాయకుడు సినిమాలో లాగా ఒక పెద్ద మనిషి దగ్గర బానిసత్వం చేస్తూ ప్రజలకు అందుబాటులో లేకుండా ఉన్న ఎమ్మెల్యే విజయుడు అబ్రహం ఎప్పుడూ ప్రజా పక్షమే ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేసాడు అబ్రహం అలంపూర్ చౌరస్తా లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంను బూతు బంగ్లా చేసిన ఎమ్మెల్యే విజయుడు పోలిక పెట్టడానికి అయినా ఒకరితో పొటి అయినా సమర్ధులు కావాలి అబ్రహం ఎవరికి అందనంత ఎత్తులో డెవలప్మెంట్ చేసాడు రెండు సార్లు అబ్రహం ఎమ్మెల్యే గా గెలిచి 1000 కోట్ల రూపాయల నిధులు తెచ్చి అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే అబ్రహం జై అబ్రహం జై జై అబ్రహం