ఆంధ్రప్రదేశ్

చేనేత సహకార సంఘంలో కమిటీ హాల్ నిర్మించాలి అధ్యక్షులు బాసని ప్రకాష్

చేనేత సహకార సంఘంలో కమిటీ హాల్ నిర్మించాలి అధ్యక్షులు బాసని ప్రకాష్

జనం న్యూస్ సెప్టెంబర్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘంలో 65 వ వార్షికోత్సవం సందర్భంగా మహాసభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డి ఎం ఓ వెంకటేశ్వర్లు హాజరై తదనంతరం చేనేత సహకార సంఘం అధ్యక్షుడు బాసని ప్రకాష్ మాట్లాడుతూ వారసత్తా వారికి చేనేత సంఘం సభ్యత్యాలు అలాగే కమిటీ హాల్ నిర్మించాలని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు దిడ్డి రమేష్ కార్యదర్శి వనం దేవరాజు కోశాధికారి బాసని నవీన్ డైరెక్టర్లు సామల రవీందర్ వల్పదాస్ స్వరూపం తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు వంగరి సాంబయ్య చేనేత సహకార సంఘం కార్మికులు బాసని విద్యాసాగర్ బుర లక్ష్మీనారాయణ గడ్డం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్