జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. వీరేశం నవంబర్ 16-11-2026 రోజు మొగుడంపల్లి మండలం లేత మామిడి తాండాలో జరిగిన నేనావత్ థావురు (గేము) కుమారుని వివాహా విందు వేడుకల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై. నరోత్తం గారు పాల్గొని నూతన వదు వరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియ జేసారు, ఈ కార్యక్రమంలో నాయకులు యం. డి. సలీమ్, యం. మల్లేషం, యస్. గోపాల్, జానకి రామ్, సురేష్ నాయక్, మోహన్ నాయక్, కపిల్ నాయక్, రాజేష్ నాయక్, శివనాయక్, మల్లికార్జున్ నాయక్, మైపాల్, తదితరులు పాల్గొన్నారు