ఆంధ్రప్రదేశ్

కేంద్ర రైతు వ్యతిరేక విధానాలపై నవంబర్ 26 న జరిగే నిరసనలను జయప్రదం చేయండి.

కేంద్ర రైతు వ్యతిరేక విధానాలపై నవంబర్ 26 న జరిగే నిరసనలను జయప్రదం చేయండి.

జనం న్యూస్ 21 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్ఎ ల్ నినో (కరువు) ప్రభావం వల్ల నష్ట పోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి జోగులాంబ గద్వాల జిల్లాలో శాశ్వతంగా సాగునీటి సమస్యను పరిష్కరించాలి జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో టీజేఎస్ ఆఫీసులో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశం లో సంయుక్త కిసాన్ మోర్చా(యస్ కే యం ) రాష్ట్ర కన్వీనర్ జక్కుల వెంకటయ్య తెలంగాణ రైతు కూలీ సంఘం కార్యదర్శి వెంకటస్వామి ఎ ఐ కే యం యస్ జిల్లా నాయకులు జమ్మిచేడు కార్తీక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలకు పైగా అవుతున్నది 2014 ఎన్నికల సందర్భంగా బిజెపి పార్టీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన వాగ్దానాలను తుంగలోపు తొక్కింది మరియు రెండవసారి గెలిచిన తర్వాత మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి రైతులను దోపిడీ చేసే విధంగా ఈ చట్టాలను తీసుకువస్తే దేశరైతాంగం గుర్తించి 13 నెలల నిరాహార దీక్షలు ఢిల్లీ రాజధాని చుట్టూతా చేసి మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ రైతాంగానికి క్షమాపణ చెప్తూ ముఖ్యంగా మీరు పెట్టిన డిమాండ్లను అన్నింటిని పరిష్కారం చేస్తానని నేటికీ పరిష్కారం చేయకుండా ఆ మూడు వ్యవసాయ చట్టాలను దొడ్డిదారిన తీసుకువచ్చే విధానంలో భాగంగా మార్కెట్ చట్టాన్ని తీసుకువచ్చి కార్పోరేట్లకు లాభం చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం వల్ల తీవ్రమైన కరువు ఏర్పడింది వేసిన పంటలు ఎండిపోయాయి ప్రాజెక్టులలో సాగునీరు పంటలకు విడువకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి బ్యాంకులు పంట రుణాలకు కనీసం వడ్డీ మాఫీ చేయడం లేదు ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వడం లేదు కరువు వల్ల రకరకాల సమస్యలతో రహితంగా కొట్టుమిట్టాడుతున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉన్నది రాష్ట్రవ్యాప్తంగా చాలా తక్కువ వర్షపాతం నమోదమై నమోదయింది ఈ కారణంగా జిల్లా వ్యాప్తంగా ఎక్కడ వేసిన పంటలు అక్కడ ఎండిపోయాయి ప్రస్తుతం సాగునీరు లేక ఎండిపోతున్నాయి కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ 2021 డిసెంబర్ 9న రైతులకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని, రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం కరువు వల్ల వచ్చిన అన్ని సమస్యలను పరిష్కరించాలని, జిల్లాలో శాశ్వత సాగునీటి సమస్యను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో తెలంగాణ రైతాంగ సమితి జిల్లా అధ్యక్షులు కాజా సి ఐ టి యు జిల్లా అధ్యక్షులు నరసింహ రైతులు నరసింహ గోకారి తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్