జనం న్యూస్ నవంబర్ 21 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం లో స్థానిక ఎస్సై నర్సింలు జన్మదిన వేడుకలను మండలంలోని పాత్రికేయ మిత్రులు ఘనంగా నిర్వహించారు చిలిపి చెడు మండల ఎస్సై ని శాలువాతో సత్కరించి కేకును కట్ చేశారు ఎస్సై నర్సింలకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు పాత్రికేయ మిత్రులు మాట్లాడుతూ ఎస్సై సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఎస్సై నర్సింలు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిలిపి చెడు మండలంలోని వివిధ దినపత్రికలకు చెందిన పాత్రికేయ మిత్రులుపాల్గొన్నారు పాల్గొన్నవారు లక్ష్మణ్ రాజు కుమార్ సత్యం సురేష్ తదితరులు పాల్గొన్నారు.