ఆంధ్రప్రదేశ్

మాజీ వైస్ ఎంపీపీ తంగెడ నాగేశ్ దంపతులకు ప్రముఖుల ఆశీర్వాదం

మాజీ వైస్ ఎంపీపీ తంగెడ నాగేశ్ దంపతులకు ప్రముఖుల ఆశీర్వాదం

జనం న్యూస్ 21 నవంబర్ 2026(ఎల్కతుర్తి మండల బండి కుమారస్వామి రీపోటర్ ) హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపిపి తంగెడ నాగేశ్ దంపతులు వివాహ శుభకార్యాన్ని పురస్కరించుకుని శనివారం పలువురు ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆశీర్వాదాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్‌బాబు నివాసంలో వారిని కలిసి ఆశీర్వాదం పొందారు. అదేవిధంగా మాజీ మంత్రి లక్ష్మి కాంతారావును మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీస్సులు తీసుకున్నారు.

ఇ-పేపర్