ఆంధ్రప్రదేశ్

బీమా చెక్కును అందించిన యూనియన్ బ్యాంక్ మేనేజర్

బీమా చెక్కును అందించిన యూనియన్ బ్యాంక్ మేనేజర్

జనం న్యూస్ నవంబర్ 25 బీబీపేట మండలం కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని తుజాల్ పూర్ గ్రామానికి చెందిన కన్న బాలా గౌడ్, అనారోగ్యంతో మృతి చెందగా ఆయనకు యూనియన్ బ్యాంక్ ఖాతాలో ఇన్సూరెన్స్ ఉన్నందున వారి కుటుంబ సభ్యులు ను సంప్రదించి వారి యొక్క కుటుంబ వివరాలు దృవపత్రాలను సేకరించి యూనియన్ బ్యాంక్ నుండి వారికి రావలసిన. బీమా రుసుమును భార్య కన్నా బాలలక్ష్మి,కి యూనియన్ బ్యాంక్ మేనేజర్ అర్షద్ అలీ చెక్కు ను అందించారు. ఈ కార్యక్రమంలో డిపిఎం కృష్ణమోహన్ ఆనంద్ గౌడ్ యశ్వంత్ హేమలత పాల్గొన్నారు.

ఇ-పేపర్