ఆంధ్రప్రదేశ్

ఇస్సానగర్ లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం

ఇస్సానగర్ లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం

జనం న్యూస్ నవంబర్ 25 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం ఇస్సానగర్ గ్రామంలో బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సారధ్యంలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన “ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా” పథకం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, ఆదేశాల మేరకు ప్రారంభించి లబ్ధిదారులకు భీమా నమోదు పత్రాలు అందించడం జరిగింది. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ సుతారి రమేష్, సర్పంచ్ ధర్మగోని రాజాగౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, పంచాయితీ కార్యదర్శి నరేందర్, సింగిల్ విండో డైరెక్టర్ పుష్పలత నర్సారెడ్డి,సోషల్ మీడియా ఇంచార్జి కనరాజు,ఇందిరమ్మ కమిటీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, స్వామి, గ్రామస్తులు, పాల్గొన్నారు.

ఇ-పేపర్