జనం న్యూస్ నవంబర్ 25 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా కుమారుడి వివాహ వేడుకకు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మరియు కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నూతన దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.