రోడ్డుపైకి నీరు రావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు

July 1, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూలై 1, వికారాబాద్ జిల్లా,పరిగి మునిసిపల్ పరిధిలోని, పరిగి మున్సిపల్ 2వ వార్డు, పరిగి నుండి మల్లేమోనిగూడ వెళ్లే రోడ్డులో డైరీ ఫామ్ దగ్గర మోరి జామ్ అయ్యి మురికి నీరు రోడ్డు మీదకు వస్తుండటం వల్ల రాకపోకలకు చాలా ఇబ్బంది అవుతోంది.కావున ఈ సమస్య కు సంబందించిన సిబ్బంది వెంటనే స్పందించి మార్మతులు చేయాలని, వాహనదారులు కోరారు.

🌐 Select Language:
📰 ePaper