చలో భువనగిరి ఆర్టీసీ కార్మికుల తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ కార్మికులందరూ
జనం న్యూస్ 03 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ కార్మికులందరూ జూలై 5 హలో బిసి చలో బోనగిరి. ఆర్టీసీ కార్మికులు కుటుంబ సభ్యులు జతకడదాం గ్రామ గ్రామాన దండుగా బయలుదేరి మన సత్తా చాటుదాం. మన లక్ష్యం లక్ష మంది సభను సక్సెస్ చేయడం మన బాధ్యత. టికెట్ ఇచ్చేటప్పుడు చిల్లర ఇచ్చేటప్పుడు. కండక్టర్ బాధ్యత చలో బోనగిరి సభ సక్సెస్ కావాలని భువనగిరి సభకు తరలించే బాధ్యత. మరి డ్రైవర్ బాధ్యత బస్సు ఎక్కుతున్నప్పుడు రిక్వెస్ట్ యాప్ లో దిగుతున్నప్పుడు ప్రతి పల్లెకు బస్సు వెళ్ళినప్పుడు పట్టణానికి వచ్చినప్పుడు మన కళ్ళ ముందు కనపడేది భువనగిరి సభ. అది మన సభ మన అందరి సభ. ఇది పోరాట సభ ఇది ఆత్మ గౌరవ సభ. మన అందరి సభ అందరం కలిసికట్టుగా సభను విజయవంతం చేద్దాం తీన్మార్ మల్లన్న నాయకత్వం వర్ధిల్లాలి తీన్మార్ మల్లన్న నాయకత్వాన్ని బలపరుద్దాం రండి కదలిరండి పల్లె పల్లెనా గడప గడప నుండి భువనగిరి సభను సక్సెస్ చేద్దాం విజయవంతం చేద్దాం