జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ ,నవంబర్ 02 పెబ్బేరు: వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణం మోదితో గుజరాత్ పర్యటనకు జిల్లా నుంచి ఎంపిక అయిన ఐదుగురు విద్యార్థులు గుజరాత్ లో ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ కార్యక్రమoలో బాగంగా ప్రధాని సమావేశంలో పాల్గొని స్టాట్యూ అఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించిన ఐదు మంది విద్యార్థులు ఎంపిక అయ్యారు అందులో పెబ్బేరు జిల్లా పరిషత్ హై స్కూల్ కు చెందిన విద్యార్ధి క్రిష్ణ తో సహా ఐదు గురు విద్యార్థులు గుజరాత్ పర్యటన ముగించుకొని వచ్చిన సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుండ్రాతి నరసింహ గౌడ్ ఉపాద్యాయులు విద్యార్ధి క్రిష్ణ ను అభినందించారు.