చేనేత సంఘం డైరెక్టర్ గా నామినేషన్ వేసిన సామల రవీందర్

July 4, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జులై 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం చేనేత సహకార సంఘం ఎన్నికల్లో భాగంగా మండల కేంద్రంలో చేనేత సహకార సంఘం లో మాజీ ఎంపీపీ బాసాని చంద్ర ప్రకాష్ ఆధ్వర్యంలో సామల రవీందర్ (బుజ్జిన్న) ను చేనేత సంఘం డైరెక్టర్ గా నిలబెట్టామని మాజీ ఎంపీపీ చంద్ర ప్రకాష్ తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ చేనేత సంఘం డైరెక్టర్ నిలిచిన సామల రవీందర్ బుజ్జిన్న ను మాన చేనేత సంఘం కార్మికులు అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కందగట్ల రవి శ్రీ మత్స్యగిరి స్వామి దేవస్థానం చైర్మన్ సామల బిక్షపతి దాసరి సమ్మయ్య సామల సదానందం బాసాని విద్యాసాగర్ బాసాని చంద్రమౌళి బాసాని లక్ష్మీనారాయణ నరహరి మామిడి భరత్ తదితరులు పాల్గొన్నారు…

🌐 Select Language:
📰 ePaper