పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు
జనం న్యూస్ జులై 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఎం ఆర్ ఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం నవభారత సామాజిక ఉద్యమాల పితామహుడు ఎస్సీ వర్గీకరణ విజయ సారధి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన సందర్బంగా మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరించారు అనంతరం మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండలం ఇన్చార్జి ఎంఎస్పీ మండల అధ్యక్షులు మామిడి భాస్కర్ మాదిగ జెండా ఆవిష్కరించారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు అరికిల్ల దేవయ్య మాదిగ. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు వెంకటేష్ మాదిగ. మండల కార్యదర్శ మారపల్లి చిరంజీవి మాదిగ. మాజీ సర్పంచ్ రేణుకుంట్ల సదయ్య కమిటీ వైస్ చైర్మన్. గడ్డం బాబు కరుణ్ బాబ కొమ్ముల సంతోష్ కొమ్ముల విజయ్ పసువుల ప్రవీణ్ కనుకం సురేందర్ మాదిగ కనకం రాజు మాదిగ పుల్ల సందీప్ మాదిగ మార పెళ్లి సుధాకర్ మాదిగ డాను గ్రామస్తులు నాయకులు తదితరులు పాల్గొన్నారు…