మున్సిపాలిటీ పరిధిలో కమర్షియల్ టాక్స్ అమలు కొరకు దుకాణాలు కొలతలు

July 8, 2026 | తెలంగాణ

బిచ్కుంద జూలై 8 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో కమర్షియల్ టాక్స్ అమలు కొరకు దుకాణాలు,పెట్రోల్ బంక్ , రైస్ మిల్స్,అన్ని రకాల వాణిజ్య వ్యవహారాల దుకాణాల కొలతల కొరకు మునిసిపల్ సిబ్బంది కొలతలు చేస్తున్నారు . ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ తుల శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ వీరారెడ్డి, బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper