మంచనపల్లి రైతువేదికలో రైతులకు పత్తి విత్తనాలు పంపిణి చేస్తున్న ఎ ఇ ఓ రవీందర్.

July 9, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూలై 9, వికారాబాద్ బాద్ జిల్లా పూడూర్ మండలం లోని మంచనపల్లి రైతువేదికలో రైతులకు పత్తివిత్తనాలను మంచనపల్లి సర్పంచ్ ఆధ్వర్యంలో రైతులకు తొంబ్బాయ్ శాతం సబ్సిడీ తో ఎ ఇ ఓ రవీందర్ రైతులకు పత్తి విత్తనాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ పద్మ రాజు, అబ్రహం, వివిధ గ్రామాల రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper