పాడేరులో నారా లోకేష్ కి స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్
జనం న్యూస్ మే 13 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణతెలుగుదేశం పార్టీ నాయకులు గిరిజన కార్పొరేషన్ చైర్మన్ మాజీ మంత్రివర్యులు కిడారి శ్రావణ్ కుమార్ వివాహ మహోత్సవ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ విద్య ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ పాడేరు విచ్చేసిన సందర్భంగా హెలికాప్టర్ వద్ద పాడేరు పరిశీలకలు గా మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు లోకేష్ కి స్వాగతం పలికారు.//